టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య | TV Actress Jhansi - Tollywood

2019-02-06 0

మా టీవీలో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో నటించిన ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది . హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ లో నివాసం ఉంటున్న ఝాన్సీ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన బుల్లితెర పరిశ్రమని షాక్ కి గురిచేసింది . కృష్ణా జిల్లా ముదినేపల్లి కి చెందిన ఝాన్సీ మా టివిలో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో నటించింది .

#TVActressJhansi #Jhansi #JhansiSuicide

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య | TV Actress Jhansi - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/

Videos similaires